Share Info With Your Friends

       
   

అమెరికాలో గణనాధుని నిమర్జన వేడుకలు

ప్రాంతాలు మరీనా దైవత్వానికి తిరుగులేదని చాటిన తెలుగు విద్ధ్యర్ధులు.
పైచదువుల కోసం దేశాన్ని విడిచిన దైవభక్తిని విడవలేదు విరు. దేశాలు దాటిన ఖండాలు దాటిన సంప్రదాయాన్ని మరువలేదు. ఆది పూజ్యుడైన ఆ గణనాధుని చవితి వేడుకలు అమెరిక దేశములో కూడా గానంగానే జరిగినవి. భారతీయ తెలుగు విద్యార్ధులు అమెరికాలోని ఫులెర్టన్ , కాలిఫోర్నియా నందు నివసించు విద్యార్ధులు వినాయక నిమర్జనాన్ని ఘనంగా నిర్వహించారు.

Previous
Next Post »

Thanks for your feed back we will soon reply you EmoticonEmoticon